దుకాణదారుడిపై దాడి చేసిన కస్టమర్స్ (వీడియో)

83చూసినవారు
ఓ దుకాణదారుడిపై ఇద్దరు కష్టమర్స్ దారుణంగా దాడి చేశారు. ఓ మొబైల్ షాప్ లోకి వచ్చిన కొందరు వ్యక్తులు షాప్ కీపర్స్ తో డేటా కేబుల్‌ విషయమై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో అసహానానికి లోనైన కష్టమర్స్ దుకాణదారుడిని దారుణంగా కొట్టారు. వెంటనే చుట్టుపక్కల వారు కలుగజేసుకొని వారిని అదుపు చేశారు. ఈ ఘటన యుపిలోని ఘజియాబాద్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్