సీసీ రోడ్డు పనులను పర్యవేక్షించిన్న మున్సిపల్ చైర్మన్

62చూసినవారు
సీసీ రోడ్డు పనులను పర్యవేక్షించిన్న మున్సిపల్ చైర్మన్
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని భరత్ నగర్ వీధిలో కొనసాగుతున్న సిసి రోడ్ నిర్మాణ పనులను ఆదివారం మున్సిపల్ చైర్మన్ ఎన్సీ. రాజమౌళి గుప్తా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ కాంట్రాక్టర్ బాలకృష్ణకీ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన తగు సూచనలు చేయడం జరిగింది. త్వరిత గతిన పనులు పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్