పౌష్టికాహారంతోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం

78చూసినవారు
పౌష్టికాహారంతోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం
బెజ్జంకి మండల పరిధిలోని దాచారం గ్రామంలో అంగన్వాడి కార్యలయంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అధ్వర్యంలో చిన్నారుల గ్రోత్ మేళా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగరాణి హాజరై మాట్లాడుతూ గ్రామంలోని అంగనవాడి కేంద్రంలో 0-5 సంవత్సరాల పిల్లలకు ఎత్తు, బరువు పెరుగుదల తక్కువగా ఉన్నట్లయితే అంగన్వాడి కేంద్రంలో సరైన పోషకాహారం అందించలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్