సీతారామ కళ్యాణం ఉత్సవానికి రావాలని ఆహ్వానం

82చూసినవారు
సీతారామ కళ్యాణం ఉత్సవానికి రావాలని ఆహ్వానం
బీరప్ప ఉత్సవాలకు రావాలి. ఎల్లమ్మ వార్షికోత్సవాలకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావు కి, మెదక్ పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కి ఆలయాల ప్రతినిధులు, గురువారం ఆహ్వాన పత్రికను అందజేశారు. సిద్దిపేట పట్టణం లోని శ్రీ ప్రసన్నంజనేయ స్వామి దేవాలయం లో శ్రీరామ నవని ఉత్సవాలకు హాజరు కావాలని, కుర్మ సంఘం కులస్థులు బీరప్ప ఉత్సవాలకు రావాలని, ఎల్లమ్మ ఉత్సవాలకు రావాలని ఆహ్వానం పలికారు.