మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

60చూసినవారు
మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి సమక్షంలో ఆదివారం పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో రాయవరం మాజీ సర్పంచ్ ఎక్కలదేవి చంద్రం, కమ్మరి రవి, గుమ్ముల మదు, గుమ్ముల యాదగిరి, అలియబాద్ మల్లేశం, బినమైన ఎల్లయ్య, దబ్బేట కర్ణాకర్, గంపల చంద్రమౌళి, డబ్బెట కిషన్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్