ప్రతిభను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత

80చూసినవారు
ప్రతిభను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ప్రముఖ న్యాయవాది, శ్రీకర సత్య సేవా సహకార సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు నూతి శ్రీకర శర్మ అని పేర్కొన్నారు. ఆదివారం వర్గల్ మండల కేంద్రంలో పేద విద్యార్థులకు నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడంతో పాటు పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు నూక లింగమూర్తి గుప్తను సన్మానించారు. సమాజంలో గురువు పాత్ర ఎంతో విలువైనది, ఉన్నతమైనదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్