ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు

1057చూసినవారు
ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు
పవిత్ర రంజాన్ మాసం చివరిరోజు 'ఈద్ ఉల్ ఫితర్' పర్వ దినం సందర్భంగా గురువారం ముస్లిం సోదర , సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సత్య నిష్ట, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాస దీక్షలతో పవిత్రంగా రంజాన్ మాసం ముగిసి. ఈదుల్ ఫితర్ ను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటున్న సందర్భంగా రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ముస్లింలు అంగరంగ వైభవంగా తొగుట మండల పరిధిలోని పలు గ్రామాలలో రంజాన్ వేడుకలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్