క్రీడలు మానసిక ఉల్లాసనికి దోహదపడతాయి

75చూసినవారు
క్రీడలు మానసిక ఉల్లాసనికి దోహదపడతాయి
క్రీడలు మానసిక ఉల్లాసమే కాకుండా శరీర దృఢత్వాన్ని కూడా పెంపొందిస్తాయని మర్కుక్ మండల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ బాలరాజు అన్నారు. మర్క క్ మండలం లోని ఎర్రవల్లి లో క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఉమ్మడి జగదేవపూర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులకు జెర్సీని అందించారు. లీగ్ లో మొదట తలపడిన ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్