పోగుట్టుకున్న ఫోన్ను అప్పగించిన పోలీస్ లు

70చూసినవారు
పోగుట్టుకున్న ఫోన్ను అప్పగించిన పోలీస్ లు
పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను కొమురవెల్లి పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితునికి మంగళవారం అందజేశారు. కొమురవెల్లి మండల ఎస్సై రాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం పోసానుపల్లి గ్రామానికి చెందిన ఎండీ. ఫహీం కొద్ది రోజుల క్రితం తన మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు, దీంతో బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. కొమురవెల్లి పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ యాప్ లో సెల్ ఫోన్ కనుక్కొని బాధితునికి ఫోన్ అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్