Apr 26, 2025, 09:04 IST/హుస్నాబాద్
హుస్నాబాద్
మంత్రి పొన్నం చొరవతో హుస్నాబాద్ చేరుకోనున్న గల్ఫ్ బాధితుడు
Apr 26, 2025, 09:04 IST
గత వారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తనని ఇండియాకు తీసుకోవాలని కోరుతూ హుస్నాబాద్ పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ ని సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న తనకి బాగోగులు చూసుకోవడానికి పంపించి, ఫ్లైట్ టికెట్ డబ్బులు చెల్లించి శనివారం హైద్రాబాద్ కు తీసుకొచ్చారు.