Apr 17, 2025, 15:04 IST/
ముంబై లక్ష్యం 163 పరుగులు
Apr 17, 2025, 15:04 IST
ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే వేదికగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన SRH జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. SRH బ్యాటర్లలో అభిషేక్ 40, హెన్రిచ్ క్లాసెన్ 37 పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.