ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా సిన్నర్

58చూసినవారు
ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా సిన్నర్
ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా జనిక్ సిన్నర్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో డేనియల్ మెద్వెదేవ్‌ను 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో ఓడించాడు. తద్వారా తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను సిన్నర్ గెలుచుకున్నాడు. తొలి రెండు సెట్లను సిన్నర్ కోల్పోయాడు. అయితే తర్వాత 3 సెట్లను వరుసగా గెలిచి విజేతగా నిలిచాడు.