కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి పనిచేస్తున్నారా?

77చూసినవారు
కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి పనిచేస్తున్నారా?
గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేయ‌డం వ‌ల్ల ప్రధానంగా వెన్నెముక సమస్యలు వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. సరైన కుర్చీలో కూర్చుంటే వెన్నెముక సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. నడుము కటిభాగంలో సపోర్ట్‌ ఉండాలి. టేబుల్‌, కుర్చీ ఎత్తులు నిర్ణీత కొలతల్లో ఉండేలా చూసుకోవాలి. పని మధ్యలో 10 నిమిషాలైనా విరామం తీసుకుని, నాలుగు అడుగులు వేస్తుండాలి. కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కంప్యూటర్‌పై సరైన వెలుతురు పడేలా చూసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్