జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. జనవరిలో అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు

62చూసినవారు
జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. జనవరిలో అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు
జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలపై కీలక ప్రకన చేసింది. జనవరిలో కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేందుకు ఐఅండ్‌పీఆర్ కసరత్తులు చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తొలుత కొత్త అక్రిడేషన్ కార్డులు ఇస్తామని, ఆ తర్వాత ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఈ నెలలోనే సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్