నాలుగు రోజులు మద్యం దుకాణాలు బంద్

78చూసినవారు
నాలుగు రోజులు మద్యం దుకాణాలు బంద్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముంబై, ఇతర నగరాల్లో నాలుగు రోజులు మద్యం దుకాణాలు బంద్ చేయాలని EC నిర్ణయించింది. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మద్యం అమ్మకాలను బంద్ చేయనున్నారు. ఎన్నికలకు ఒకరోజు ముందు ముంబైలో పూర్తి డ్రై డే పాటించనున్నారు. ఈనెల 20న పోలింగ్ కాగా ఇవాళ సాయంత్రం నుంచి 23వ తేదీ కౌంటింగ్ రోజున సాయంత్రం వరకు మద్యం అమ్మకాలను బంద్ చేసినట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్