ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ SNACC పేరిట కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. స్నాక్స్ కోసం ప్రవేశపెట్టిన ఈ యాప్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేయనున్నట్లు స్విగ్గీ పేర్కొంది. బ్లింకిట్.. బిస్ట్రో యాప్ ద్వారా, Zepto.. ‘జెప్టో కేఫ్’ పేరిట యాప్‌ను లాంచ్ చేసి 15 నిమిషాల్లోనే స్నాక్స్, బేవరీజస్ డెలివరీ చేస్తుండడంతో పోటీగా స్విగ్గీ ఈ యాప్‌ను తీసుకొచ్చింది.