అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

37514చూసినవారు
అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు
దేశ ప్ర‌జ‌ల‌కు భార‌త వాత‌వ‌ర‌ణ శాఖ(IMD) శుభ‌వార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఇవాళ అండమాన్ దీవులను తాకినట్లు వెల్ల‌డించింది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్, మాల్దీవులు, కొమోరిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. ఈ నెల 31కి కేరళ తీరాన్ని, జూన్ మొదటివారంలో రాయలసీమను తాకనున్నట్లు అంచనా వేసింది. కాగా, ప్రతి ఏటా మే 18-20 మధ్య అండమాన్‌ను నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయి.

ట్యాగ్స్ :