సైబర్ నేరగాళ్ల కోసం స్పెషల్ ఆపరేషన్.. 48 మంది అరెస్ట్

81చూసినవారు
సైబర్ నేరగాళ్ల కోసం స్పెషల్ ఆపరేషన్.. 48 మంది అరెస్ట్
తెలంగాణలో సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. అందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. ఆ క్రమంలో సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు సమకూర్చే వారిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. 508 కేసుల్లో ప్రమేయమున్న 48 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్