610 మంది కమాండోలతో స్పెషల్ సెక్యూరిటీ

62చూసినవారు
610 మంది కమాండోలతో స్పెషల్ సెక్యూరిటీ
అంబానీ ఇంటి పెళ్లిలో పక్షి కూడా వాలకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. Z+ సెక్యూరిటీతో అంబానీ కుటుంబ సభ్యులందరూ పెళ్లికి హాజరుకానున్నారు. ఈవెంట్ సమయంలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఆపరేషన్ సిస్టమ్ (ISOS) సెటప్ చేశారు. ఈవెంట్ భద్రతా ఆపరేషన్ ఈ ISOS కేంద్రం నుండి పర్యవేక్షించబడుతుంది. 60 మంది భద్రతా బృందంలో 10 మంది NSG కమాండోలు, పోలీసు అధికారులు ఉంటారు. 200 మంది అంతర్జాతీయ భద్రతా సిబ్బంది, 300 మంది సెక్యూరిటీ,100 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు ఉంటారు.

సంబంధిత పోస్ట్