శ్రీలంక టార్గెట్ 138

54చూసినవారు
శ్రీలంక టార్గెట్ 138
శ్రీలంకతో చివరిదైన మూడో టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసింది. గిల్ (39) మినహా టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. చివర్లో రియాన్ పరాగ్ (26), వాషింగ్టన్ సుందర్ (25) చిన్నపాటి మెరుపులు మెరిపించారు. జైస్వాల్(10), శాంసన్ (0), రింకూసింగ్ (1), సూర్య కుమార్ (8), దూబే (13) విఫలమయ్యారు. శ్రీలంక టార్గెట్ 138 పరుగులు.

ట్యాగ్స్ :