కర్ణాటకలో మళ్లీ రిజర్వేషన్ల ఆందోళన (VIDEO)

55చూసినవారు
కర్ణాటకలో మళ్లీ రిజర్వేషన్ల ఆందోళన మొదలైంది. పంచమసాలి లింగాయత్ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. పంచమసాలి లింగాయత్‌లు బెల్గాంలో నేషనల్ హైవేను ముట్టడించి ఓబీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు బీజేపీ మద్దతు తెలిపింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్