నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

84చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 241.30 పాయింట్ల నష్టంతో 77,339 వద్ద ముగిసింది. నిఫ్టీ 78.90 పాయింట్ల నష్టంతో 23,453 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.84.40గా ఉంది. ఇక, TCS, ఇన్ఫోసిస్‌, NTPC, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ముగియగా, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, SBI షేర్లు లాభపడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్