కళ్లను చేతులతో ఎందుకు రుద్దకూడదంటే

85చూసినవారు
కళ్లను చేతులతో ఎందుకు రుద్దకూడదంటే
కళ్లను గట్టిగా రుద్దితే చిన్న రక్త నాళాలు పగిలి కనుగుడ్డు ఎర్రగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల చేతుల ద్వారా బ్యాక్టీరియా కళ్లలోకి చేరి ఇన్ఫెక్షన్ కు దారితీయొచ్చని చెబుతున్నారు. కళ్లను రుద్దడం వల్ల కార్నియా పలుచగా మారి కంటి చూపు మందగించే ప్రమాదం కూడా ఉంది. కంట్లో నలక పడినప్పుడు గట్టిగా రుద్దితే రాపిడి వల్ల కార్నియా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్