రిపబ్లిక్ డే వేడుకలో రాళ్లదాడి (వీడియో)

570చూసినవారు
యూపీలోని మథురలో శుక్రవారం షాకిందగ్ ఘటన జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా DJ ప్లే చేసే విషయంలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. కొద్దిసేపటికే ఇరువైపులా రాళ్ల దాడి జరిగింది. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడులు, ప్రతిదాడులు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్