బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన తొలి హిందీ సినిమాగా ‘స్త్రీ 2’ రికార్డు

63చూసినవారు
బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన తొలి హిందీ సినిమాగా ‘స్త్రీ 2’ రికార్డు
శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన బాలీవుడ్ సినిమా ‘స్త్రీ 2’ అరుదైన రికార్డు సాధించింది. ఇండియన్‌ బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లకుపైగా వసూళ్లు (నెట్‌) రాబట్టిన తొలి హిందీ సినిమాగా ఈ మూవీ నిలిచింది. దీంతో ఆనందం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది.

సంబంధిత పోస్ట్