ముచ్చెమటలు పట్టిస్తున్న సమంత.. స్టన్నింగ్ ఫొటోస్

598679చూసినవారు
ముచ్చెమటలు పట్టిస్తున్న సమంత.. స్టన్నింగ్ ఫొటోస్
అరుదైన వ్యాధితో బాధపడుతూ సినిమాలకు చిన్న బ్రేక్ ప్రకటించిన స్టార్ హీరోయిన్ సమంత తాజాగా స్టన్నింగ్ లుక్ తో సోషల్ మీడియాలో మెరిశారు. విదేశాల్లో చికిత్స తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మలేషియాలో ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో బికినీలో ఉన్న ఫొటోలను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఉన్నతమైన ప్రేమ అంటూ రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్