గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్ట్ అథారిటీలో జాబ్స్!

178724చూసినవారు
గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్ట్ అథారిటీలో జాబ్స్!
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) గ్రాడ్యుయేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్) ద్వారా 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్ 2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి మే ఒకటి చివరి తేదీ. మరిన్ని వివరాలకు https://www.aai.aero/ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.

సంబంధిత పోస్ట్