పవన్ కళ్యాణ్ లా యువకుడి స్టంట్స్.. వీడియో వైరల్

75చూసినవారు
కొందరు సినిమాలో మాదిరి స్టంట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంటారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా సోంపేట (M) రాజపురానికి చెందిన డొక్కరి సూర్య ఇలాంటి సాహసమే చేశాడు. 'తమ్ముడు' సినిమాలో పవన్ కళ్యాణ్ తన చేతుల పైనుంచి కార్లు పోనిచ్చుకున్నట్లుగా.. సూర్య కూడా ఇలాంటి స్టంటు చేసి చూపించాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారని, కఠోర సాధన చేసి ఇలా స్టంట్లు చేస్తున్నట్లు సూర్య తెలిపాడు.
Job Suitcase

Jobs near you