అలాంటి వాడినే పెళ్లాడుతా: అనన్య నాగళ్ల

1563చూసినవారు
అలాంటి వాడినే పెళ్లాడుతా: అనన్య నాగళ్ల
తనకు కాబోయే భర్త గురించి హీరోయిన్ అనన్య నాగళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నానని, తనకు కాబోయే వాడు నిజాయితీపరుడైతే చాలని తెలిపింది. అలాంటి వ్యక్తి దొరికిన వెంటనే పెళ్లి చేసుకుంటానని, ఇండస్ట్రీకి చెందిన ఎవరూ తనకు ప్రపోజ్ చేయలేదని చెప్పింది.

ట్యాగ్స్ :