భర్త పోయాక 15 నెలలకు బిడ్డను కన్న మహిళ

60చూసినవారు
భర్త పోయాక 15 నెలలకు బిడ్డను కన్న మహిళ
భర్త మృతదేహం నుంచి సేకరించిన వీర్యకణాలతో గర్భం దాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఆస్ట్రేలియాకు చెందిన 31 ఏళ్ల మహిళ ఎల్లిడీ, ఎలెక్స్ భార్యాభర్తలు. 2020లో ఎలెక్స్ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ క్రమంలో ఎల్లిడీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌తో గర్భం దాల్చింది. ఈ విధానంలో మృతదేహం నుంచి వీర్యకణాలను సేకరించి కృత్రిమ పద్ధతుల్లో గర్భం వచ్చేలా చేస్తారు. ఈ విషయాన్ని ఇటీవలే ఆమె ఓ రేడియో కార్యక్రమంలో పంచుకుంది.

సంబంధిత పోస్ట్