చర్మంపై దురద, దద్దుర్లతో బాధపడుతున్నారా? దీనిని నివారించడానికి కొన్ని చిట్కాలు పాటించండి. పసుపుకు యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణం ఉంటుంది. పసుపును ఉపయోగించి శరీరంపై దురదలను తగ్గించుకోవచ్చు. అలాగే వేప నీరు లేదా యాపిల్ వెనిగర్‌ను కాటన్ బాల్ సాయంతో దురద ఉన్న చోట రాసుకోవచ్చు. కొబ్బరి నూనెను కూడా దురదలు తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇది చర్మంపై రాషెస్ సమస్యను నివారిస్తుంది.