సూర్య ‘కంగువ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్

60చూసినవారు
సూర్య హీరోగా తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. ‘కంగువ’ దసరా కానుకగా అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈవాళ సూర్య పుట్టిన రోజు సందర్భంగా కంగువ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ రిలీజ్ చేశారు. ఈ పాటలో యుద్ధ వీరుడిగా సూర్య మేకోవర్, ఫెరోషియస్ లుక్స్ అదిరిపోయాయి. తెలుగులో ఈ పాటని శ్రీమణి రాయగా, దేవిశ్రీ సంగీతం అందించారు. ఈ పాటని మీరూ వినేయండి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్