టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్?

65చూసినవారు
టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్?
టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించటంతో నెక్ట్స్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్య పేరు తొలుత బాగా వినిపించినా.. అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ రేసులోకి వచ్చారు. 2026 టీ20 ప్రపంచకప్ వరకు సూర్య టీ20లకు సారథిగా ఉండే అవకాశం ఉందని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్