విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

63చూసినవారు
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
చింతలపాలెం మండల విద్యాధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎం శ్రీనివాస్ ను టీఎస్ యుటిఎఫ్ కోదాడ డివిజన్ పక్షాన గురువారం ఘనంగా అభినందించారు. మండలంలో అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎన్ నాగేశ్వరరావు మండల అధ్యక్షులు జి సైదులు, ప్రధాన కార్యదర్శి నక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్