వార్డు సభ్యుల సమావేశం
శుక్రవారం గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామములో వార్డు సభ్యుల సమావేశం నిర్వహించి గ్రామ సమస్యలు గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దయాకర్, గ్రామ సర్పంచ్ జోగు సరోజిని పిచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ గండ్ర సైదిరెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.