Apr 01, 2025, 01:04 IST/కోదాడ నియోజకవర్గం
కోదాడ నియోజకవర్గం
కోదాడ: పండుగల హోరు.. నాన్ వెజ్ జోరు
Apr 01, 2025, 01:04 IST
ఉగాది, రంజాన్ పర్వదినాలు వెంట వెంటనే రావడంతో నాన్ వెజ్ ఫుడ్ కు తీవ్రమైన గిరాకీ ఏర్పడింది. రంజాన్ స్పెషల్ వంటకాల్లో చికెన్ మటన్, బిర్యానీలు ప్రధానం కావడంతో సోమవారం పట్టణంలో మటన్ చికెన్ దుకాణాల వద్ద గిరాకీ ఏర్పడింది. నాన్ వెజ్ దుకాణాల వద్ద మటన్, చికెన్ కోసం జనం క్యూ కట్టారు. నిన్న ఆదివారం ఉగాది పూజలు ఉండడంతో నేడు పూజల్లో ఉన్నవారు నాన్ వెజ్ కోసం దుకాణాల వద్దకు రావడంతో ఈ గిరాకీ మరింత పెరిగింది.