మంత్రిని పరామర్శించిన నేరేడుచర్ల నాయకులు

74చూసినవారు
మంత్రిని పరామర్శించిన నేరేడుచర్ల నాయకులు
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మరియు సివిల్ సప్లై శాఖామాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి అనారోగ్యంతో అకాల మరణం చెందగా నేరేడుచర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడు రమావత్ పాండు నాయక్ మంత్రి ఉత్తమ్ ని వారి నివాసంలో కలిసి ఆయన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని సానుభూతిని తెలిపారు. రామాపురం మాజీ సర్పంచ్ చింతమల్ల సైదులు, నేరేడుచర్ల మండల టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్