నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టివేత

85చూసినవారు
నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టివేత
ప్రభుత్వం నిషేధించిన గుట్కా, అంబర్, టోబోకో లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్ఐ అనీల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద నందుల రాజు, జగిని వెంకటేశ్వర్లు లు ఆటోలో తరలిస్తున్న రూ. 8000 విలువైన గుట్కా ప్యాకెట్ లను పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్