రామలక్ష్మి పురం లో ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

75చూసినవారు
రామలక్ష్మి పురం లో ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
కోదాడ మండలం రామలక్ష్మి పురం లో అన్నెం నరసింహారెడ్డి, స్రవంతి దంపతులు, అన్నెం పాపిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరము పూర్తి అయిన విద్యార్థి విద్యార్థులను సోమవారం ప్రతిభా పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ఉపాధ్యాయులు బడుగుల సైదులు, గురుకుల లెక్చరర్ బుడిగ వీరబాబు , భాస్కర్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ జ్యోతి ఎన్ఆర్ఐలు బాలనాగిరెడ్డి, నరసింహారెడ్డి, వీర నాగిరెడ్డి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్