May 03, 2024, 08:05 IST/హుజూర్ నగర్ నియోజకవర్గం
హుజూర్ నగర్ నియోజకవర్గం
మట్టంపల్లిలో 46. 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
May 03, 2024, 08:05 IST
హుజూర్నగర్ లో ఎండలు దంచి కొడుతున్నాయి శుక్రవారం మఠంపల్లిలో 46. 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది పాలకీడు 44. 8, మేల్లచెరువు 43. 9, హుజూర్నగర్ 43. 2 నేరేడుచర్ల 43. 1 గరిడేపల్లి 42. 7° ఉష్ణోగ్రత నమోదయింది పెరిగిన ఎంతసేపు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు