మోతే మండలం మామిళ్లగూడెం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా పని చేసిన మేడిశేట్టి ఉషశ్రీ సాధారణ బదిలీలల్లో భాగంగా శనివారం మునగాల మండలం ఆకుపాముల క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన షేక్. ముస్తఫా హుజూర్నగర్ మండలం లింగగిరి క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారిగా బదిలీ పై వెళ్లారు.