ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

82చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ లో నిర్మాణం చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ ఆయనకు స్వాగతం తెలిపారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ శ్రీనివాస్ తో కలిసి మార్కెట్ లో నిర్మాణం చేసిన దుకాణాలు, గాలి, వెలుతురు సౌకర్యాలు పరిశీలించారు. మార్కెట్ ను వినియోగంలోకి తీసుకుని రావాలని సూచించారు.
Job Suitcase

Jobs near you