పంతంగి పెద్దమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

69చూసినవారు
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు పంతంగి పెద్దమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. గురువారం మోతేమండల పరిధిలోని బుర్కా చర్ల గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు పంతంగి పెద్దమ్మ సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో బుర్కచర్ల గ్రామం ప్రముఖ పాత్ర పోషించిందన్నారు.

ట్యాగ్స్ :