Apr 01, 2023, 13:04 ISTఅందమైన ఇల్లు తక్కువ ధరకు అమ్మబడునుApr 01, 2023, 13:04 ISTవిస్తీర్ణం: 74 గజాలు ధర: 29,00,000/- సైట్ చిరునామా: భగత్ సింగ్ నగర్, సూర్యాపేట జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: వెంకటేశ్వర్లు ఫోన్ నంబర్: 9885580562 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Oct 27, 2024, 16:10 IST/నో-కాస్ట్ EMI అంటే ఏంటి?Oct 27, 2024, 16:10 ISTసున్నా వడ్డీ రుణాలకు గుర్తింపు లేదని RBI ఇదివరకే చెప్పగా, నో-కాస్ట్ EMI అనేది కేవలం ఓ మార్కెటింగ్ ఐడియా అని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఈ నో-కాస్ట్ EMIలో డీలర్ నుంచి పొందాల్సిన రాయితీని కస్టమర్ కోల్పోతాడు. రుణదాతలు ఈ రాయితీ మొత్తాన్ని వస్తువు ధరకు జోడించి, నో-కాస్ట్ EMIగా వాయిదాలు నిర్ణయిస్తారు. ఈ విధానంలో ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీపై 18% GST, EMI చెల్లింపు ఆలస్యమైతే 30-40% జరిమానా విధిస్తారు.