తుంగతుర్తి: వంద పడకల ఆసుపత్రిని వెంటనే నిర్మాణం చేపట్టాలి

63చూసినవారు
తుంగతుర్తి నియోజకవర్గకేంద్రంలో నిర్మాణం ఆగిపోయిన 100పడకల ఆసుపత్రిని వెంటనే నిర్మాణం చేపట్టాలని బీ. ఆర్. ఎస్ పార్టీ సోమవారం నిరసన చేపట్టింది. తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిందని అభివృద్ధిని గాలికి వదిలేసిందని తుంగతుర్తి బీ. ఆర్. ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్