హాట్ కేకుల్లా అమ్ముడైన T20 ఫైనల్ మ్యాచ్ టికెట్స్

58చూసినవారు
హాట్ కేకుల్లా అమ్ముడైన T20 ఫైనల్ మ్యాచ్ టికెట్స్
టీ20 వరల్డ్ కప్ జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ టికెట్లు విడుదల కాగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ బార్బడోస్ లోని కెన్సింగ్టన్ మైదానంలో జరగనుండగా 28వేల టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. రూ. 500 నుంచి రూ.33వేల వరకు ధర ఉన్నా అభిమానులు పోటీపడి కొనుగోలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you