జమ్మలమడుగులో పోలీసు బలగాల మోహరింపు

55చూసినవారు
జమ్మలమడుగులో పోలీసు బలగాల మోహరింపు
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి 500 మంది పోలీసు బలగాలు మోహరించాయి. ఈ మేరకు ప్రధాన పార్టీల అభ్యర్థులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇప్పటికే దేవగుడిలో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని, కడపలో టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు. పోలింగ్ సమయంలో ఘర్షణ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్