మీకు IDIOT సిండ్రోమ్ ఉందా?

62చూసినవారు
మీకు IDIOT సిండ్రోమ్ ఉందా?
ఇంటర్నెట్‌లో హెల్త్ సమాచారం కోసం గంటల తరబడి వెతకడాన్ని IDIOT (ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్‌స్ట్రక్షన్) సిండ్రోమ్ అంటారు. IDIOT సిండ్రోమ్ వైద్యులకు సవాల్‌గా మారిందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ జర్నల్ పేర్కొంది. ఇంటర్నెట్‌లో హెల్త్ సమాచారం కోసం వెతికితే.. యాంగ్జైటీ వంటి సమస్యలు వస్తాయని తెలిపింది. వెబ్‌సైట్ అనేది ఒక టూల్ మాత్రమేనని, డాక్టర్‌తో సమానం కాదని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్