T20WC జట్టు ప్రకటించిన పాకిస్థాన్

58చూసినవారు
T20WC జట్టు ప్రకటించిన పాకిస్థాన్
టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే పాకిస్థాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జట్టు కెప్టెన్సీ బాధ్యతలు బాబర్ ఆజంకు అప్పగించింది. అమెరికా, వెస్టిండీస్లు వేదికలుగా జూన్ 2 నుంచి ఈ వరల్డ్ కప్ జరగనుంది.
*జట్టు: బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, అబ్రార్, హరీస్ రవూఫ్, అబ్బాస్ అఫ్రిది, నసీమ్ షా, ఆజం ఖాన్, ఇస్తికార్, అమీర్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమాద్, షాదాబ్.

ట్యాగ్స్ :