టీ బ్రేక్.. భారత్ ఆధిక్యం 370

72చూసినవారు
టీ బ్రేక్.. భారత్ ఆధిక్యం 370
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు టీ బ్రేక్ సమయానికి భారత్ 370 లీడ్‌లో ఉంది. క్రీజ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (1*), శ్రీకర్ భరత్ (6*) ఉన్నారు. సెంచరీ చేసిన అనంతరం గిల్ (104), హాఫ్‌ సెంచరీకి చేరువలో అక్షర్ (45) ఔటయ్యారు. రెండో టెస్టు మూడో రోజు టీ బ్రేక్‌ సమయానికి భారత్ స్కోరు 227/6.